డెత్ సర్టిఫికేట్ నందు పాలసీ దారుని వయస్సు 50సం

డెత్ సర్టిఫికేట్ నందు పాలసీ దారుని వయస్సు 50సం అని ఉన్నది, కావున 30000/-  డిశ్చార్జ్ రిసిప్ట్ పెట్టండి . ఒక వేళ డెత్ సర్టిఫికేట్ నందు పాలసీ దారుని వయస్సు 49సం అని ఉంటె రెండు లక్షల డిశ్చార్జ్ రిసిప్ట్ పెట్టండి.